Keblinger

30, జనవరి 2016, శనివారం
29, జనవరి 2016, శుక్రవారం
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
చూడరమ్మ సతులాల
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
అమరవందితయట అట్టే మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
అమరవందితయట అట్టే మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
28, జనవరి 2016, గురువారం
అదివో చూడరో అందరు మొక్కరో
అదివో చూడరో అందరు మొక్కరో
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
అదివో చూడరో ....
రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలో తేజము
రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలో తేజము
భువి అనలంబున పొడమిన తేజము
భువి అనలంబున పొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
భువి అనలంబున పొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
అదివో చూడరో ....
క్షీరాంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
క్షీరాంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
ఈ రీతి యోగీంద్రులెంచు సాకారము
ఈ రీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
ఈ రీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
అదివో చూడరో ....
పొలసిన యాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
పొలసిన యాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
అదివో చూడరో ....
లేబుళ్లు:
అన్నమాచార్య సంకీర్తనలు,
పద్మశ్రీ Dr. శోభారాజు
27, జనవరి 2016, బుధవారం
మనసే మందిరము నీకు గోవిందా స్వాగతం
మనసే మందిరము నీకు
మనసే మందిరము నీకు
గోవిందా స్వాగతం
ఎదురు చూచి కాచె కనులు
గోవిందా స్వాగతం
మనసే మందిరము నీకు
గోవిందా స్వాగతం
ఎదురు చూచి కాచె కనులు
గోవిందా స్వాగతం
నీదరికి చేరగా బలము నాకు లేదురా
నీదరికి చేరగా బలము నాకు లేదురా
దేహబలము లేదురా అర్ధబలము లేదురా
దేహబలము లేదురా అర్ధబలము లేదురా
ఉన్నదొక్కటే నీపై మమత
ఉన్నదొక్కటే నీపై మమత
ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంతా
వచ్చేవనీ .. విశ్రమించేవనీ
వచ్చేవనీ .. విశ్రమించేవనీ
వింజామర చేబూని ఉన్నానురా
మనసే మందిరము నీకు
గోవిందా స్వాగతం
ఎదురు చూచి కాచె కనులు
గోవిందా స్వాగతం
ఏడుకొండలపైన ఎన్నాళ్ళుగ నిలిచావో
ఏడుకొండలపైన ఎన్నాళ్ళుగ నిలిచావో
పదములే నొచ్చెనో అలసటెంత కలిగెనో
పదములే నొచ్చెనో అలసటెంత కలిగెనో
సేదతీరగా సేవ చేతురా
సేదతీరగా సేవ చేతురా
భక్తి లేపనము గైకొని అలదగ నీకు
ఎద పొంగెరా .. క్షణము యుగమాయెరా
ఎద పొంగెరా .. క్షణము యుగమాయెరా
ఏదారిని వచ్చేవో సెలవీయరా
మనసే మందిరము నీకు
గోవిందా స్వాగతం
ఎదురు చూచి కాచె కనులు
గోవిందా స్వాగతం
ఏ పాట పాడమని నీవు నన్ను కోరేవో
ఏ పాట పాడమని నీవు నన్ను కోరేవో
సాహితే మరతునో స్వరమునే మరతునో
మరుపురానిదీ అనురాగమే
మరుపురానిదీ అనురాగమే
పొంగి పొరలె రాగమై నీకోసమే
నే పాడగా కొసరి వింటావనీ
నే పాడగా కొసరి వింటావనీ
హృదయవీణ శ్రుతి చేసి వేచానురా
మనసే మందిరము నీకు
గోవిందా స్వాగతం
ఎదురు చూచి కాచె కనులు
గోవిందా స్వాగతం
మనసే మందిరము నీకు
గోవిందా స్వాగతం
ఎదురు చూచి కాచె కనులు
గోవిందా స్వాగతం
రచన,సంగీతం,గానం
పద్మశ్రీ.Dr.శోభారాజు
లేబుళ్లు:
పద్మశ్రీ Dr. శోభారాజు
26, జనవరి 2016, మంగళవారం
నా ఇంట నిలచిపో గోవిందా
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల చేరుకొని స్వామి దర్శనానికి వెళ్తే ఆ స్వామిని కన్నులారా చూడకముందే క్యూ లైన్లనుండి బయటికి తోసేయబడే సామాన్య భక్తుల వేదనను పద్మశ్రీ .Dr.శోభారాజు గారు ఈ పాటలో ఎంతో హృద్యంగా చెప్పారు
నా ఇంట నిలచిపో గోవిందా
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను
మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను
కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను
మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను
కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను
ముద్దులా మారాజ నిను చూడగా
దండైన నీ హుండిలో వేయగా
ముద్దులా మారాజ నిను చూడగా
దండైన నీ హుండిలో వేయగా
నిలువనీరే నన్ను ఘడియైన నీముందు
నిలువనీరే నన్ను ఘడియైన నీముందు
మొక్కనీరే కాసేసి నీకు
నిలువనీరే నన్ను ఘడియైన నీముందు
మొక్కనీరే కాసేసి నీకు
పాదాలు కడగంగ దాచిన కన్నీరు
నేలపాలై ఇంకిపోక ముందే
పాదాలు కడగంగ దాచిన కన్నీరు
నేలపాలై ఇంకిపోక ముందే
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
ఎదలోని సొదలేవి చెప్పనేలేదు
ఎదలోని సొదలేవి చెప్పనేలేదు
కుశలమైనా నిన్ను అడగనేలేదు
ఎదలోని సొదలేవి చెప్పనేలేదు
కుశలమైనా నిన్ను అడగనేలేదు
ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో
ఏ పాట పాడమని అడగబోయితివో
ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో
ఏ పాట పాడమని అడగబోయితివో
తలుచుకుంటే నాకు గుబులాయె సామీ
విడచిపోవాలంటె దిగులాయె సామీ
తలుచుకుంటే నాకు గుబులాయె సామీ
విడచిపోవాలంటె దిగులాయె సామీ
ఎద నొచ్చి నిట్టూర్పు పొగలొచ్చె సామీ
ఎద నొచ్చి నిట్టూర్పు పొగలొచ్చె సామీ
రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
లేబుళ్లు:
పద్మశ్రీ Dr. శోభారాజు
25, జనవరి 2016, సోమవారం
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
ఇది ఒకటి హరి నామ మింతైన జాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
ఇది ఒకటి హరి నామ మింతైన జాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటి హరినామ మంత్రమది చాలదా
మదినొకటి హరినామ మంత్రమది చాలదా
పదివేల నరక కూపముల వెడలించ
చాలదా...
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
తగువేంకటేశు కీర్తన ఒకటి చాలదా
జగములో కల్ప భోజంబు వలెనుండ
తగువేంకటేశు కీర్తన ఒకటి చాలదా
జగములో కల్ప భోజంబు వలెనుండ
సొగిసి యీ విభుని దాసుల కరుణ చాలదా
సొగిసి యీ విభుని దాసుల కరుణ చాలదా
నగవు జూపులను నున్నతమెపుడు జూప
చాలదా...
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
గోవిందహరి జయ గోపాల హరి జయ
గోవిందహరి జయ గోపాల హరి జయ
చాలదా హితవైన చవులెల్ల నొసగ
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
ఇది ఒకటి హరి నామ మింతైన జాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
ఇది ఒకటి హరి నామ మింతైన జాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ
మదినొకటి హరినామ మంత్రమది చాలదా
మదినొకటి హరినామ మంత్రమది చాలదా
పదివేల నరక కూపముల వెడలించ
చాలదా...
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
తగువేంకటేశు కీర్తన ఒకటి చాలదా
జగములో కల్ప భోజంబు వలెనుండ
తగువేంకటేశు కీర్తన ఒకటి చాలదా
జగములో కల్ప భోజంబు వలెనుండ
సొగిసి యీ విభుని దాసుల కరుణ చాలదా
సొగిసి యీ విభుని దాసుల కరుణ చాలదా
నగవు జూపులను నున్నతమెపుడు జూప
చాలదా...
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
చాలదా హితవైన చవులెల్ల నొసగ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
జయ గోవింద హరీ భజ గోవింద హరీ
గోవిందహరి జయ గోపాల హరి జయ
గోవిందహరి జయ గోపాల హరి జయ
లేబుళ్లు:
అన్నమాచార్య సంకీర్తనలు,
పద్మశ్రీ Dr. శోభారాజు
24, జనవరి 2016, ఆదివారం
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మము తానెని పాదము
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
లేబుళ్లు:
అన్నమాచార్య సంకీర్తనలు,
పద్మశ్రీ Dr. శోభారాజు
23, జనవరి 2016, శనివారం
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదివో అల్లదివో శ్రీహరివాసము
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో .. అదివో .. అదివో ..
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడు అదె మ్రొక్కుడు ఆనందమయము
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజనివాసము
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజనివాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపదరూపమదివో
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
శ్రీహరివాసము శ్రీహరివాసము
అదివో ...
పావనములకెల్ల పావనమయము
అదివో .. అదివో .. అదివో ..
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడు అదె మ్రొక్కుడు ఆనందమయము
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజనివాసము
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజనివాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకలసంపదరూపమదివో
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరివాసము
శ్రీహరివాసము శ్రీహరివాసము
అదివో ...
లేబుళ్లు:
అన్నమాచార్య సంకీర్తనలు,
పద్మశ్రీ Dr. శోభారాజు
16, జనవరి 2016, శనివారం
షష్టీ దేవి స్తోత్రం
షష్టీ దేవి స్తోత్రం
షష్టీ దేవి ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక
ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.పిల్లలలకి తరుచుగా అనారోగ్యాలు కలుగుతున్నా,ఆపదలు
వస్తున్నా,బాలారిష్టాలు ఉన్నా షష్ఠిదేవి కధ గాని విన్న,చదివిన,వ్రాసిన
షష్ఠిదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువుని అభివృద్ధి చేస్తుంది.గర్భిణీ
స్త్రీలు తప్పనిసరిగా షష్ఠిదేవి స్తోత్రం చదివితే పుత్రపౌత్రాభివృద్ధి
కలుగుతుంది. సంతానం లేనివారు షష్ఠిదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే శుభలక్షణవంతుడు,దీర్ఘాయుష్మంతులు అయిన సంతానం పొందుతారు.
షష్టీ దేవి స్తోత్రం
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః
కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః
శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవ్యై నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి షష్ఠీ దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః
ఫలశ్రుతి
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి
చేత్ మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః
కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః
శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవ్యై నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి షష్ఠీ దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః
ఫలశ్రుతి
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి
చేత్ మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం
15, జనవరి 2016, శుక్రవారం
14, జనవరి 2016, గురువారం
మానవసేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిర్డిలోన ఉన్న షిర్డి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిర్డిలోన ఉన్న షిర్డి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
మమత కరుణ తన రక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదంగా
ప్రియభాషణమే మంత్రంగా
ప్రేమే సత్యమని ప్రేమే దైవమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిర్డిలోన ఉన్న షిర్డి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
సిరి సంపదలు ఎన్నున్నా
శీలము విలువ చేయవని
సుఖ భోగములే నీవైనా
దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా బతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిర్డిలోన ఉన్న షిర్డి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిర్డిలోన ఉన్న షిర్డి సాయి బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిర్డిలోన ఉన్న షిర్డి సాయి బాబా
భ్రమరాంబికాష్టకం - రవిసుధాకర వహ్నిలోచన
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరీ భ్రమరాంబికా
కలియుగంబున మానవులకూ కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందునవిభవమై విలసిల్లవా
నళినలోచన భక్తజనులకు అష్ట సంపదలియ్యవా
జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరీ భ్రమరాంబికా
అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుగా కొంకణ పుణ్యభూముల యందునన్
రంగుగా కర్ణాట మగధ మరాట దేశము నందునన్
శృంగిణీ దేశమున వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా
పొంగుగా కొంకణ పుణ్యభూముల యందునన్
రంగుగా కర్ణాట మగధ మరాట దేశము నందునన్
శృంగిణీ దేశమున వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంబవీ
మోక్షమోసగెడి కనకదుర్గవు మూలకారణ శక్తివీ
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరీ భ్రమరాంబికా
ఉగ్రలోచన వరవధూమణి యొప్పు కల్గిన భామినీ
విగ్రహంబులకెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారిణీ
శీఘ్రమే తగు వరములిత్తువు శ్రీగిరీ భ్రమరాంబికా
నిగమగోచర నీలకుంతల నిర్మలాంగి నిరంజనీ
మిగులచక్కని పుష్పకోమలి మీన నేత్ర దయానిధి
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖ సీమంతినీ
చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరీ భ్రమరాంబికా
సోమశేఖర పల్లవాదరి సుందరీమణి ధీమణి
కోమలాంగి కృపాపయోనిధి కటిల కుంతల ధీమణి
నామనంబున బాయకుండెటి నగకులేశ్వర నందనీ
సీమ లోపల వినుతి కెక్కిన శ్రీగిరీ భ్రమరాంబికా
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివీ
ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివీ
పాతకంబులు బారదోలుచు భక్తులను చేకొంటివే
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా
వెల్లివిరిసెను నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించెను నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా
తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా
13, జనవరి 2016, బుధవారం
ఆంజనేయ భుజంగ స్తోత్రం - ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్
తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్
భజే పావనం భావనా నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసమ్
భజే చంద్రికా కుంద మందార హాసం
భజే సంతతం రామభూపాల దాసమ్
భజే లక్ష్మణప్రాణ రక్షాతిదక్షం
భజే తోషితానేక గీర్వాణపక్షమ్
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం
భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్
కృతాభీల నాధక్షిత క్షిప్త పాదం
ఘన క్రాంత బృంగం కటిస్థోరు జాంఘమ్
వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం
జయశ్రీ సమేతం భజే రామదూతమ్
చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జ జాండమ్
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం
భజే ఆంజనేయం ప్రభుం వజ్రకాయమ్
రణే భీషణే మేఘ నాదే సనాధే
సరోషీ సమారోపణామిత్ర ముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే
నటంతం సమంతం హనూమంత మీడే
ఘనద్రత్న జంభారి దంభోళి భారం
ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్
పదాఘాత భీతాబ్ధి భూతాది వాసం
రణక్షోణి దక్షం భజే పింగళాక్షమ్
మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం
మహారోగపీడాం మహాతీవ్రపీడామ్
హరత్యస్తు తే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ
జరాభారతో భూరి పీడాం శరీరే
నిరాధారణా రూఢగాఢ ప్రతాపీ
భవత్పాద భక్తిం భవద్భక్తి రక్తిం
కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో
మహా యోగినో బ్రహ్మ రుద్రాదయో వా
న జానంతి తత్త్వం నిజం రాఘవస్య
కథం జాయతే మాదృశే నిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే
నమస్తే మహాసత్వా వాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం
నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యమ్
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్
హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే
ప్రదోషేపివా చార్ధరాత్రేపి మర్త్యః
పఠన్నశ్నతోపి ప్రముక్తోఘజాలో
సదా సర్వదా రామభక్తిం ప్రయాతి
12, జనవరి 2016, మంగళవారం
శుభకరుడు సురుచిరుడు భవహరుడు
శుభకరుడు సురుచిరుడు
అల్లా ఆ ఆ ఆ... శ్రీరామా ఆ .....
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడూ
కళ్యాణ గుణగణుడు
కరుణా ఘనాఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారుముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచందనుడు
రామచంద్రుడుకాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడుమూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌమూర్తి
ఏ మూర్తి శక్తిచైతన్య మూర్తీ
ఏ మూర్తి నిఖిలాండ నిత్యసత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మసమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తీ
తాగరా .. తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పా పా ప మపనీప మపనీప మపసనిప
మా పా మా .. శ్రీ రా మా
పా పా ప మపనీని పనిసాస నిరిసనిప
మా పా ని మ ప మ - కోదండ రామా
మపనిసరిసాని పానీపామా .. సీతారామా
మపనిసరిసారి సరిమరిస నిపమా .. ఆనందరామా
మా మా రిమరిమరి సరిమా
రా మా జయరామా
సరిమా .. రామా
సపమా .. రామా
పా......వన నామా
ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడులోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పూ
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను గల్పూ
ఏ వేల్పు ద్యుతి గొల్పు
11, జనవరి 2016, సోమవారం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడు
రామ రామ రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
అంతా రామమయం
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానమృగములు
పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం
ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ
సిరికింజెప్పడు శంఖుచక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ బన్నింప డాకర్ణికాం
తరధమ్మిలమ్ము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ॐ స్తోత్రమాలిక ॐ
అన్నమయ్య (1997)
(11)
అన్నమయ్య అలమేల్మంగా వైభవం
(15)
అన్నమాచార్య సంకీర్తనలు
(41)
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే
(1)
అమ్మోరు
(3)
ఓం శ్రీ మాత్రే నమః
(33)
కార్తీక పురాణం
(31)
కార్తీకమాసం 2014
(7)
క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము
(1)
గణేశ స్తోత్రములు
(6)
గురుపాదుకా స్తోత్రం
(1)
తిరుప్పావై పాశురాలు - 30
(2)
తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014
(10)
తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015
(9)
తులసీ స్తోత్రాలు
(2)
తోటకాష్టకం
(1)
దత్త బోధ సుధ
(1)
దేవీ నవరాత్రులు - 2010
(11)
దేవీ నవరాత్రులు (2012)
(15)
దేవుళ్ళు
(1)
పంచభూత క్షేత్రాలు
(2)
పద్మశ్రీ Dr. శోభారాజు
(8)
మహా గణపతిం మనసా స్మరామి
(1)
మహాచండి
(1)
మహాదేవి
(1)
యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు
(1)
రమణ మహర్షి ...
(1)
వినాయక చవితి పూజ విధానం
(2)
శివ భక్తిగీతాలు
(11)
శోభారాజ్
(1)
శ్రావణమాసం వరలక్ష్మీ పూజ
(2)
శ్రీ కృష్ణ స్తోత్రాలు
(20)
శ్రీ తులసీ స్తోత్రాలు
(1)
శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి
(10)
శ్రీ దేవీ నవరాత్రులు - 2016
(11)
శ్రీ దేవీ నవరాత్రులు - 2014
(10)
శ్రీ దేవీ నవరాత్రులు - 2015
(15)
శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు
(2)
శ్రీ బ్రహ్మ స్తోత్రాలు
(1)
శ్రీ మంజునాధ (2001)
(4)
శ్రీ మహాలక్ష్మి
(12)
శ్రీ రామ గీతాలు
(14)
శ్రీ రామదాసు (2006)
(3)
శ్రీ రామదాసు కీర్తనలు
(6)
శ్రీ రామరాజ్యం
(1)
శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు
(16)
శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు
(11)
శ్రీ శివ స్తోత్రాలు
(44)
శ్రీ సరస్వతీ స్తోత్రాలు
(4)
శ్రీ సాయి గానామృతం
(28)
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం
(1)
శ్రీ సూర్య భగవాన్
(3)
షష్టీ దేవి స్తోత్రం
(1)
షిరిడీసాయి హారతులు
(4)
సంక్రాంతి
(3)
సకల దేవతా స్తోత్రములు
(1)
సత్యసాయిబాబా
(3)
స్తోత్ర కదంబం
(8)
హనుమాన్
(6)
హనుమాన్ చాలీసా
(1)
M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు
(1)
Sacred Chants by A.R.Rahman
(1)