Keblinger

Keblinger

6, అక్టోబర్ 2015, మంగళవారం

శ్రీ హనుమద్భుజంగ స్తోత్రం




శ్రీ హనుమద్భుజంగ స్తోత్రం



ప్రసన్నంగ రాగం ప్రభా కాంచనాంగం
జగద్భీతి  శౌర్యం తుషారాద్రి ధైర్యం
త్రునీర్బూత హేతిం రణోద్యద్విభూతిమ్
భజేవాయు పుత్రం పవిత్రాప్త మిత్రం

భజే పామరం భావనా నిత్యవాసం
భజే భాలభాను ప్రభాచారుభాసం
భజే  చంద్రికాకుంద మందార హాసం
భజే సంతతం రామభూపాలదాసం

భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషి తానేక గీర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షమ్
భజే రామనామాతి  సంప్రాప్త రక్షం

కృతాభీల నాద క్షితిక్షిప్త పాదం
ఘన క్రాంత భంగం కటిస్తో భుజంఘం
వియద్యాప్త కేశం భుజాశ్లేషి తాశ్యం
జయ శ్రీ  సమేతం భజే రామదూతమ్

చలద్వాల ఘాతం భ్రమచ్చక్రవాళం
కఠోరాట్ట హాసం ప్రభిన్నాబ్జ జాండం
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం
భజే ఆంజనేయం ప్రభుం వజ్ర కాయం

రణే  భీషణే  మేఘనాదే  సనాదే
సరోషే  సమా రోపణా  మిత్ర ముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచ మార్గే
నటంతం నమంతం హనూమంత  మీడే

ఘనద్రత్న జంభారి దంభోళి భారం
ఘనద్దంత  నిర్దూత కాలోగ్ర దంతం
పదా ఘాత భీతాభ్ది  భూతాది వాసం
రణ  క్షోణి దక్షం భజే పింగలాక్షం

మహాగ్రాహ పీడాం మహోత్పాత  పీడాం
మహారోగ పీడాం మహాతీవ్రపీడాం
హరత్యస్తుతే  పాద పద్మాను  రక్తో
నమస్తే కపిశ్రేష్ట  రామప్రియాయ  

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే  సూర్యమిత్రం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే  సూర్యమిత్రం

సుధా సింధు ముల్లంఘ్య నాదో ప్రదీప్త:
సుధా చౌష దీప్తా: ప్రగుప్త ప్రభావ
క్షణ ద్రోణ శైలస్య  సారేణ  సేతుం
వినాభో స్వయం కస్సమర్ధ: కపీంద్ర:

నిరాంతక మావిశ్వ లంకా విశంకో
భవానేవ  సీతాతి శోకోపహారీ
సముద్రం తరంగాది  రౌద్రం వినిద్రం
విలంఘోరు జంఘస్తు  తామర్త్య సంఘ:

రమానాధ  రామ: క్షమానాధ  రామ:
అశోకే నశోకాం విహాయ ప్రహర్షాం
వనాం తర్ఘనాం  జీవానామ్ దానవానాం
విపాట్యం  ప్రహర్షాత్ హనుమాన్ త్వమేవ

జరాభా రతో భూలి పీడాం శరీరే
నిరాధారణా రూఢ గాఢ ప్రతాపీ
భవత్పాద భక్తిం భావద్బక్తి రక్తిం
కురు శ్రీ హానూమత్ప్రభోమే దయాళో

మహాయోగినో బ్రహ్మ రుద్రాదయోవా
నజానంతి త త్త్వం నిజం రాఘవస్య
కధం  జ్ఞాయతే మాదృశే  నిత్యమేవా
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే

నమస్తే మహా సత్వ భాహాయ తుభ్యం
నమస్తే మహా వజ్ర  దేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం
నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం

నమస్తే సదా బ్రహ్మచర్యాయ  తుభ్యం
నమస్తే సదా వాయు పుత్రాయ తుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం

ఫలశ్రుతి

హనుమద్భుజంగ ప్రయాతం
ప్రభాతే ప్రదోషేపి వాచార్ధ రాత్రేపి మర్త్య :
పఠన్నాశ్చ తోపీ ప్రముక్తోఘ జాల:
సదా సర్వదా రామ భక్తం ప్రయాతి  



కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)