Keblinger

Keblinger

29, ఆగస్టు 2016, సోమవారం

శ్రీ శివాష్టోత్తర శతనామావళి



శ్రీ శివాష్టోత్తర శతనామావళి


ఓం శివాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం శంభవే నమ:
ఓం పినాకినే నమ:
ఓం శశిరేఖరాయ నమ:
ఓం వామదేవాయ నమ:
ఓం విరూపాక్షాయ నమ:
ఓం కపర్దినే నమ:
ఓం నీల లోహితాయ నమ:
ఓం శంకరాయ నమ:
ఓం శూలాపాణినే నమ:
ఓం ఖట్వాంగినే నమ:
ఓం విష్ణువల్లభాయ నమ:
ఓం శిపివిష్టాయ నమ:
ఓం అంబికానాథాయ నమ:
ఓం శ్రీకంఠాయ నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం భవాయ నమ:
ఓం శర్వాయ నమ:
ఓం త్రిలోకేశాయ నమ:
ఓం శితికంఠాయ నమ:
ఓం శివాప్రియాయ నమ:
ఓం ఉగ్రాయ నమ:
ఓం కపాలినే నమ:
ఓం కౌమారినే నమ:
ఓం అంధకాసురసూదనాయ నమ:
ఓం గంగాధరాయ నమ:
ఓం లలాటాక్షాయ నమ:
ఓం కాల కాలాయ నమ:
ఓం కృపానిధయే నమ:
ఓం భీమాయ నమ:
ఓం పరశుహస్తాయ నమ:
ఓం మృగపాణివే నమ:
ఓం జటాధరాయ నమ:
ఓం కైలాసవాసినే నమ:
ఓం కవచినే నమ:
ఓం కఠోరాయ నమ:
ఓం త్రిపురాంతకాయ నమ:
ఓం వృషాంకాయ నమ:
ఓం వృషభారూఢాయ నమ:
ఓం భస్మోద్దూళితవిగ్రహాయ నమ:
ఓం సామప్రియాయ నమ:
ఓం సర్వమయాయ నమ:
ఓం త్రయీమూర్తయే నమ:
ఓం అనీశ్వరాయ నమ:
ఓం సర్వజ్ఞాయ నమ:
ఓం పరమాత్మాయ నమ:
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ:
ఓం హవిషే నమ:
ఓం యజ్ఞమయాయ నమ:
ఓం సోమాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం సదాశివాయ నమ:
ఓం విశ్వేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ:
ఓం గణనాథాయ నమ:
ఓం ప్రజాపతయే నమ:
ఓం హిరణ్యరేతాయ నమ:
ఓం దుర్ధర్షాయ నమ:
ఓం గిరీశాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం భుజంగభూషణాయ నమ:
ఓం భర్గాయ నమ:
ఓం గిరిధన్వినే నమ:
ఓం గిరిప్రియాయ నమ:
ఓం కృత్తివాసాయ నమ:
ఓం పురారాతయే నమ:
ఓం భగవతే నమ:
ఓం ప్రమధాధిపాయ నమ:
ఓం మృత్యుంజయాయ నమ:
ఓం సూక్ష్మతనవే నమ:
ఓం జగద్వ్యాపినే నమ:
ఓం జగద్గురవే నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం మహాసేనజనకాయ నమ:
ఓం చారువిక్రమాయ నమ:
ఓం రుద్రాయ నమ:
ఓం భూతపతయే నమ:
ఓం స్థాణవే నమ:
ఓం అహిర్బుధ్యాయ నమ:
ఓం దిగంబరాయ నమ:
ఓం అష్టమూర్తయే నమ:
ఓం అనేకాత్మనే నమ:
ఓం సాత్త్వికాయ నమ:
ఓం శుద్ధవిగ్రహాయ నమ:
ఓం శాశ్వతాయ నమ:
ఓం ఖండపరశవే నమ:
ఓం అజాయ నమ:
ఓం పాశవిమోచకాయ నమ:
ఓం మృడాయ నమ:
ఓం పశుపతయే నమ:
ఓం దేవాయ నమ:
ఓం మహాదేవాయ నమ:
ఓం అవ్యయాయ నమ:
ఓం హరయే నమ:
ఓం పూషదంతభేత్రే నమ:
ఓం అవ్యగ్రాయ నమ:
ఓం దక్షాధ్వర హరాయ నమ:
ఓం హరాయ నమ:
ఓం భగనేత్రభిదే నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం సహస్రాక్షాయ నమ:
ఓం సహస్రపాదవే నమ:
ఓం అపవర్గప్రదాయ నమ:
ఓం అనంతాయ నమ:
ఓం తారకాయ నమ:
ఓం పరమేశ్వరాయ నమ:


26, ఆగస్టు 2016, శుక్రవారం

జయలక్ష్మి వరలక్ష్మి ..


జయలక్ష్మి వరలక్ష్మి  



జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా

పాలజలనిధిలోని పసనైనమీగడ
మేలిమితామరలోని మించువాసన
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా

చందురుతోడ బుట్టిన సంపదల మెఱుఁగవో
కందువ బ్రహ్మల గాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా

పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచే తల్లి నీవారమమ్మా

చందురుతోడ బుట్టిన సంపదల మెఱుఁగవో
కందువ బ్రహ్మల గాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా


19, ఆగస్టు 2016, శుక్రవారం

కులుకక నడవరో కొమ్మలాలా



కులుకక నడవరో కొమ్మలాలా



కులుకక నడవరో కొమ్మలాలా
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు 
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు 
కులుకక నడవరో కొమ్మలాలా

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతులాలా
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతులాలా

పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు 
కులుకక నడవరో కొమ్మలాలా

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల హారతు లెత్తరో
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల హారతు లెత్తరో

అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు 
కులుకక నడవరో కొమ్మలాలా


13, ఆగస్టు 2016, శనివారం

ఇన్నిట ఇంతట ఇరవొకటే


ఇన్నిట ఇంతట ఇరవొకటే


 
ఇన్నిట ఇంతట ఇరవొకటే
ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే

ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే
ఇన్నిట ఇంతట ఇరవొకటే

నలినదళాక్షుని నామ కీర్తనము
కలిగి లోకమున కలదొకటే
ఇలనిదియే భజియింపగ పుణ్యులు
చెలగి తలప సంజీవనియాయే

 ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే
ఇన్నిట ఇంతట ఇరవొకటే

తిరువేంకటగిరి దేవుని నామము
ధర తలపగ ఆధారమిదే
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయే 



12, ఆగస్టు 2016, శుక్రవారం

శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం



శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం



హరి: ఓం 

నామ్నాం సాష్ట సహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే
మహాలక్ష్మ్యాః మహాదేవ్యాః భుక్తి ముక్త్యర్ధ సిద్ధయే

శ్రీ గార్గ్య ఉవాచ
సనత్కు మార మాసీనం దవాడ శాదిత్య సన్నిభం
అపృచ్చ న్యోగి నో భక్త్యా యోగి నామార్ధ సిద్ధయే  2
సర్వ లౌకిక కర్మభ్యో విముక్తాం నాం హితాయ వై,
భుక్తి ముక్తి ప్రదం జప్య మను బ్రూహి దయానిధే 3
సనత్కుమార భగవన్స ర్వజ్ఞో సి విశేషతః
ఆస్తిక్య సిద్ధ యోనృణాం క్షి ప్రధర్మార్ధ సాధనమ్   4
ఖిద్యంతి మాన స్సర్వేద నాభావేన కేవలం,
సిద్ధ్యంతి ధనినోన్య స్య నైవ ధర్మార్ధ కామనాః       5
దారిద్ర్య ధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా,
కేన వా బ్రహ్మ విద్యాపీ కేన మృత్యు వినాశినీ  6
సర్వాసాం సారభూతైకా విద్యానాం కేన కీర్తితా,
ప్రత్యక్షం సిద్ధదా బ్రహ్మన్తా మాచ క్ష్వ దయానిధే  7

శ్రీ సనత్కుమార ఉవాచః
సాదు పృష్టం మహాభాగాః సర్వలోక హితైషిణః
మహాతామేషం ధర్మశ్చ నాన్యేషా మితి మే మతి:   8
బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభి:
సంపోక్తం కథ యామ్యద్య లక్ష్మీనామ సహస్రకమ్   9
యస్యోచ్చారణ మాత్రేణ దారిద్ర్యా న్ముచ్యతే నరః
కిం పున స్తజ్జ పాజ్జాపీ సర్వేష్టార్ధాన వాప్నుయాత్    10
అస్య శ్రీలక్ష్మీ దివ్య సహస్రనామస్తోత్ర మహామంత్రస్య, 
ఆనంద కరమచిక్లీ తేంది రా సుతాద యో
మహాత్మానో మహర్షయః అనుష్టుప్చందః 

విష్ణు మాయాశక్తి:, మహాలక్ష్మీ: పరాదేవతా, 
శ్రీ మహాలక్ష్మీ ప్రసాద ద్వారా సర్వేష్టార్ధ  సిద్ధ్యర్దే జపే వినియోగః, 
శ్రీ మిత్యాది షడంగ న్యాసః

ధ్యానం
పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామ హర్నిశ మ్
పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం
వరదాభయ హస్తాడ్యాం ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్
ఇచ్చా రూపాం భగవత సచ్చిదానంద రూపిణీం
సర్వజ్ఞాం సర్వజననీ, విష్ణువక్ష స్థలాలయామ్     
దయాళుమనిశం ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్

హరి: ఓం
నిత్యాగ తానంత నిత్యా నందినీ జనరంజనీ,
నిత్య ప్రకాశినీ చైవ స్వప్రకాశ స్వరూపిణీ   1
మహాలక్ష్మీ  ర్మహా కాళీ  మహాకన్యా సరస్వతీ,
భోగ వైభవ సంధాత్రీ భక్తానుగ్రహ హకారిణీ   2
ఈశావాస్యా మహామాయా మహాదేవి మహేశ్వరీ
హృల్లేఖా పరమాశక్తి ర్మాత్రుకా బీజ రూపిణీ   3
నిత్యానందా నిత్యభోదా, నాదినీ జనమోదినీ,
సత్య ప్రత్యయనీ చైవ, స్వప్రకాశాత్మ రూపిణీ     4
త్రిపురా భైరవీ విద్యా, హంసా వాగీశ్వరీ శివా,
వాగ్దేవీ చ మహారాత్రి: కాళరాత్రి స్త్రి లోచనా   5
భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా,
కాళీ కరాళ వక్త్రాంతా కామాక్షీ కామదా శుభా  6
చండికా చందా రూపేశా చాముండా చక్రధారిణీ
త్ర్యైలోక్య జననీ దేవీ, త్ర్యైలోక్య విజయోత్త మా,    7
సిద్ధలక్ష్మీ: క్రియాలక్ష్మీ, ర్మోక్ష లక్ష్మీ: ప్రసాదినీ,
ఉమా భగవతీ దుర్గా, చాంద్రి దాక్షాయణీ శివా  8
ప్రత్యంగి రా ధరావేలా, లోక మాతా హరిప్రియా,
పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా ప్రదాయినీ 9
అరూపా బహురూపాచ, విరూపా విశ్వరూపిణీ,
పంచ భూతాత్మికా వాణీ పంచ భూతాత్మికా పరా 10
కాళికా పంచికావాగ్మీ హవి: ప్రత్యధి దేవతాః
దేవమాతా సురేశానా, వేద గర్భాంబికాద్రుతి:       11
సంఖ్యా జాతి: క్రియాశక్తి: ప్రకృతిర్మాహినీ మహీ
యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా విభావరీ      12
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా,
దారిద్ర్య ధ్వంసినీ దేవీ హృదయగ్రంథి భేదినీ   13
సహస్రాది త్య సంకాశా చంద్రికా చంద్ర రూపిణీ,
గాయత్రీ సోమ సంభూతి స్సావిత్రీ ప్రణవాత్మికా  14
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవ నమస్కృతా
సేవ్యా దుర్గా కుబేరాక్షీ కరవీర నివాసినీ
జయాచ విజయా చైవ జయంతీ చాపరాజితా    16
కుబ్జికా కాళికా శాస్త్రీ వీణా పుస్తక ధారిణీ
సర్వజ్ఞ శక్తి స్శ్రీశక్తి, ర్బ్రహ్మ విష్ణు శివాత్మకా       17
ఇడా పింగళికా మధ్యా మృణాళీ తంతురూపిణీ
యజ్ఞేశాని ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ         18
అష్టాంగ యోగినీ దేవి నిర్భీజ ధ్యాన గోచరా,
సర్వతీర్ధ స్థితా శుద్దా సర్వ పర్వత వాసినీ   19
వేదశాస్త్ర ప్రమాదేవి షడంగాది పదక్రమా,
శివాధాత్రీ శుభానందా, యజ్ఞకర్మ స్వరూపిణీ  20   
వ్రతినీ మేనకాదేవి బ్రహ్మాణీ, బ్రహ్మచారిణీ
ఏకాక్షర పరా తారా భవబంధ వినాశినీ         21
విశ్వంభరా రాధారా, నిరాధారాధి క స్వరా
రాకా కు హూ రమా వాస్యా పూర్ణి మానుమతీ ద్యుతి:   22
సినీ వాలీ శివావశ్యా వైశ్వదేవీ పిశంగిలా,
పిప్పలా చ విశాలాక్షీ రక్షో ఘ్నీ వృష్టి కారిణీ      23
దుష్ట విద్రావిణీ దేవీ సర్వోపద్రవ నాశినీ,
శారదా శర సంధానా సర్వ శస్త్ర స్వరూపిణీ    24
యుద్ధ మధ్య స్థితా దేవి సర్వభూత ప్రభంజనీ
అయుద్దా యుద్ధ రూపాచ శాంతా శాంతి స్వరూపిణీ  25
గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపగా
సముస్ర వసనా వాసా, బ్రహ్మాండ శ్రేణి మేఖలా  26
పంచవక్త్రా దశ భుజా శుద్ధ స్పటిక సన్నిభా
రకటా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ      27
కాళికా చక్రికాదేవి సత్యా తు వాటికాస్థితా
తరుణీ వారుణీ జ్యేష్టాదేవి సురేశ్వరీ    28
విశ్వంభర రాధారా కర్త్రీ గళార్గ ళ విభంజనీ
సంధ్యా రాత్రిర్ది వాజ్యోత్స్న కలాకాష్టా నిమేషికా       29
ఊర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారా ర్ణవతారిణీ
కపిలా కీలికాశో కా మల్లికా నవమల్లికా   30
దేవికా నందికా శాంతా భంజికా భయ భంజికా
కౌశికీ వైదికీ దేవి శౌరీ రూపాధి కాతిభా    31
ద్విగ్వ స్త్రా నవవస్త్రా చ, కన్యకా కమలో ద్భవా,
శ్రీ స్సౌమ్య లక్షణాతీత, దుర్గా సూత్ర ప్రభోదికా   32
శ్రద్ధామేధా కృతి: ప్రజ్ఞా ధారణా కాంతి రేవచ
శృతి: స్మ్రుతి ర్ధ్రుతి ర్దనయా భూతి రిష్టి ర్మనీ షినీ      33
విరక్తి ర్వ్యాపినీ మాయా, సర్వమాయా ప్రభంజనీ
మహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్ర జాల స్వరూపిణీ       34
అవస్థ త్రయ నిర్మక్తా గుణత్రయ వివర్జితా
ఈషణత్రయ నిర్మక్త్రా సర్వరోగ వివర్జితా       35
యోగి ధ్యానాంత గమ్యాచ యోగ ధ్యాన పరాయణా,
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంత జ్ఞానరూపిణీ     36
భారతీ కమలా భాషా పద్మా పద్మావతీ కృతి:
గౌతమీ గోమతీ గౌరీ ఈశానీ హంసవాహినీ     37
నారాయణీ ప్రభాధారా శాంకరీ శంకరాత్మజా
చిత్ర ఘంటా సునందా శ్రీర్మానవీ మను సంభవా   38
స్తంభినీ క్షోభిణీ మారీ భ్రామిణీ శత్రుమారిణీ,
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రా రూపిణీ      39
రుద్ర్యైకాదశినీ పుణ్యా కళ్యాణీ లాభాకారిణీ
దేవదుర్గా మహాదుర్గా స్వప్న దుర్గాష్టి భైరవీ  40
సూర్య చంద్రాగ్ని రూపాచ గ్రహ నక్షత్ర రూపిణీ ,
బిందునాద కళాతీతా బిందునాద కళాత్మికా            41
దశవాయు జయాకారా కళాషోడ సంయుతా,
కాశ్యపీక మలాదేవి నాద చక్ర నివాసినీ        42
మ్రుజాధారా స్థిరా గుహ్య దేవికా చక్రరూపిణీ
అవిద్యా శార్వరీ భుంజా, జంభాసుర నిబర్హిణీ   43
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మ నిర్మూల కారిణీ
ఆదిలక్ష్మీ ర్గుణాధారా, పంచ బ్రహ్మత్మికాపరా    44
శృతి ర్బ్రహ్మ ముఖావాసా, సర్వసంపత్తి రూపిణీ
మృత సంజీవినీ మైత్రీ, కామినీ కామవర్జితా    45
నిర్వాణమార్గ దా దేవి హంసినీ కాళికా క్షమా,
సపర్యా  గుణినీ భిన్నా నిర్గుణా ఖండి తా శుభా   46
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమ సంహతి:   47
చింతామణి శ్చిదానందా పంచబాణ ప్రభోధినీ
బాణశ్రేణి స్సహస్రాక్షీ సహస్ర భుజపాదుకా         48
సంధ్యా బలిస్త్రి సంధ్యా ఖ్యా బ్రహ్మాండ మని భూషణా
వాసవీ వారుణీ సేవ్యా కుళికా మంత్ర రంజనీ    49
జిత ప్రాణ స్వరూపాచ , కాంతా కామ్య వరప్రదా
మంత్ర బ్రాహ్మణ విధ్యార్దా నాదరూపా హ విష్మతీ     50
అధర్వణ శృతి స్శూన్యా కల్పనా వర్జితా సతీ,
సత్తాజాతి: ప్రమామేయా, ప్రమితి: ప్రాణదా గతి:        51
అపర్ణా పంచ వర్ణాచ సర్వదా భువనేశ్వరీ,
త్ర్యైలోక్య మోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా  52
హిరణ్యవర్ణా హరిణీ, సర్వోపద్ర వ నాశినీ
కైవల్య పదవీ రేఖా సూర్యమండల సంస్థితా 53
సోమమండల మధ్యస్థా మహ్నిమండల సంస్థితా
వాయుమండల మధ్యస్థా వ్యోమమండల సంస్థితా   54
చక్రికా చక్ర మద్యస్థా చక్ర మార్గ ప్రవర్తినీ ,
కొకి లాకుల చక్రేశా పక్షతి: పంజ్త్కి పావనీ 55
సర్వసిద్దాంత మార్గ స్థా షడ్వ ర్ణా వరవర్జితా
శత రుద్రా హరా హంత్రీ సర్వ సంహార కారిణీ  56
పురుషా పౌరుషీ తుష్టి స్సర్వ తంత్ర ప్రసూతికా
అర్ధ నరీశ్వరీ దేవి సర్వవిద్యా ప్రదాయినీ  57
భార్గవీ యాజుషీ విద్యా సర్వోపనిష దాస్థితా
వ్యోమ కేశాఖిల ప్రాణా పంచశోక విలక్షణా     58
పంచ కోశాత్మికా ప్రత్య క్పంచ బ్రహ్మత్మికా శివా
జగజ్జ రాజ నీత్రీ చ పంచకర్మ ప్రసూతికా      59
వాగ్దేవ్యా భరణాకారా సర్వకామ్య స్థితా స్థితి:
అష్టాదశ చతుష్పష్టి పీటికా విద్యయాయుతా  60
కాళికా కర్షణ శ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ
కేతకీ మల్లికాశోకా, వారాహీ ధరణీ ధ్రువా   61
నారసింహీ మహొ గ్రాస్యా భక్తానామార్తి నాశినీ
అంతర్బలా స్థిరా లక్ష్మీ, ర్జ రామరణ నాశినీ      62
శ్రీ రంజితా మహాకాయా, సోమ సూర్యాగ్ని లోచనా,
అతిర్దేవ మాతాచ అష్ట పుత్రాష్ట యోగినీ         63
అష్ట ప్రకృతి రష్టాష్ట, విభ్రాజ ద్విక్రుతాక్రుతి:
దుర్బిక్ష ద్వంసినీ దేవీ, సీతాసత్యాచ రుక్మిణీ     64
ఖ్యాతి భార్గవీ దేవీ, దేవయోని స్తపస్వినీ
శాఖంభరీ మహాశోణా, గరుడో పరి సంస్థితా    65
సింహగా వ్యఘ్రగా దేవీ, వాయుగా చ మాహాద్రి గా,
ఆకారాది క్షకారంత సర్వవిద్యాధి దేవతా      66
మంత్ర వ్యాఖ్యాన నిపుణా, జ్యోతి స్శాస్త్రైక లోచనా
ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంధి భేదినీ   67
కలాక్రాశ్ర యోపేతా కాలచక్ర స్వరూపిణీ
వైశారదీ మతిశ్రేష్టా వరిష్టా సర్వదీపికా    68
వైనాయకీ వరారోహా శ్రోణీ వేలాబహిర్వళి:
జంభినీ జ్రుంభిణీ జ్రుంభ కారిణీ గణకారికా     69
శరనీ చక్రికానంతా, సర్వవ్యాధి చికిత్సకీ
దేవకీ దేవ సంకాశా వారిధి: కరుణాకరా,    70
శర్వరీ సర్వ సంపన్నా, సర్వపాప ప్రభంజనీ
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథాపరా    71
అర్ధ మాత్రా పరాసూక్ష్మా, సూక్ష్మార్ధార్ధ పరాపరా
ఏకవీరా విశేషాఖ్యా షష్టీ దేవీ మనస్వినీ        72
నైష్కర్మ్యా నిష్కళాలోకా, జ్ఞాన కర్మాధి కా గుణా
సబంధ్వానంద సందో హా వ్యోమాకారా నిరూపితా   73
గద్య పద్యాత్మికా వాణీ సర్వాలంకార సంయుతా
సాదుబంధ పద న్యాసా సర్వౌకా ఘటి కావళి:        74
షట్కర్మీ కర్కశాకారా, సర్వకర్మ వివర్జితా
ఆదిత్యవర్ణా చాపర్ణా, కామిని వరరూపిణీ               75
బ్రాహ్మణీ బ్రహ్మ సంతానా వేద వాగీశ్వరీ శివా
పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రా గమ శ్రుతా     76
సద్యో వేదవతీ సర్వా హంసీ విద్యాధి దేవతా,
విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వ నిర్మాణ కారిణీ         77
వైదికీ వేదరూపా చ కాళికా కాలరూపిణీ
నారాయణీ మహాదేవీ సర్వతత్త్వ ప్రవర్తినీ      78
హిరణ్య వర్ణ రూపాచ హిరణ్య పద సంభవా
కైవల్య పదవీ పుణ్యా కైవల్య జ్ఞాన లక్షితా        79
బ్రహ్మ సంపత్తి రూపా చ బ్రహ్మ సంపత్తి కారిణీ
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ     80
ఏకాక్షర పరాయుక్తా సర్వదారిద్ర్య భంజనీ
పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్ష సూత్రభ్రుత్    81
ఏకమూర్తి స్త్రయీమూర్తి ర్మధుకై ట భ భంజనీ
సాంఖ్యా సంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ     82
జాగ్రటీ సర్వ సంపత్తి స్సుషుప్తా స్వేష్ట దాయినీ
కపాలినీ మహాదంష్ట్రా భుకుటీ కుటిలాననా,       83
సర్వావాసా సువాసా చ బృహత్స్రుష్టి శ్చ శక్వరీ
ఛందో గణ ప్రతిష్టా చ కల్మాషీ కరుణాత్మికా ణా  84
చక్షుష్మతీ మహాఘోషా, ఖడ్గ చర్మ ధరాశని:
శిల్ప వైచిత్ర్య విద్యోతా సర్వతో భద్రవాసినీ       85
అచింత్య లక్షణాకారా సూత్ర భాష్య నిబంధనా
సర్వవేదార్ధ సంపత్తి సర్వశాస్త్రర్ద మాతృకా        86
ఆకారాది క్ష కారంత, స్సర్వవర్ణ కృతా స్థలా,
సర్వలక్ష్మీ స్సదానందా సారవిద్యా సదాశినా      87
సర్వజ్ఞా సర్వశక్తి శ్చ ఖేచరీ రూప గోచ్చ్రితా
అణిమాది గుణోపేతా పరాకాష్టా పరాగతి:        88
హంసయుక్త విమానస్థా హంసారూడా శశిప్రభా
భవానీ వాసనాశక్తి రాకృతి ఖిలాఖిలా          89
తంత్ర హేతుర్వి చిత్రాంగీ వ్యోమగంగా వినోదినీ
వర్షా వార్షి కా చైవ, ఋగ్యజు స్సామరూపిణీ       90
మహానదీ నదీ పుణ్యాగణ్య పుణ్య గుణక్రియా,
సమాధి గత లభ్యార్దా, శ్రోత వ్యా స్వప్రియా ఘ్రుణా    91
నామాక్షర పరా(దా) దేవీ హ్యు పసర్గ  న ఖాంచితా,
నిపాతో రుద్వయీ జం ఘామాత్రుకా మంత్ర రూపిణీ    92
ఆసీనా చ శయానా చ తిష్టంతి ధావనాధికా
లక్ష్మ్యలక్షణ యోగాడ్యా తాద్రూప్య గణనాకృతి:            93
ఏకరూపానేక రూపా సేందు రూపా సదాక్రుతి:
సమాస తద్ది తాకారా విభక్తి వ చ నాత్మికా    94
స్వాహాకారా స్వధాకారా శ్రీ పత్యర్దాంగ నందినీ
గంభీరా గహనా గుహ్య యోని లింగార్ధ ధారిణీ      95
శోష వాసుకి సంసేవ్యా చ పలావర వర్ణిని
కారుణ్యాకార సంపత్తి: కీలక్రున్మంత్ర కీలకా       96
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టా క్షయ కామనా
ఆగ్నేయీ పార్ధి వా ఆప్యా వాయావ్యా వ్యోమ కేతనా,    97
సత్యజ్ఞానాత్మికా నందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ
అవిద్యా వాసనామాయా, ప్రకృతి స్సర్వ మోహినీ        98
శక్తి ర్దారణ శక్తి శ్చ చిద చిచ్చ క్తి యోగినీ
వక్త్రారుణా మహామాయ మరీ చిర్మద మర్దినీ    99
విరాట్స్వాహా స్వధా శుద్దా నిరూపాప్తి స్సుభక్తిగా
నిరూపితాద్వయీ విద్యా, నిత్యా నిత్య స్వరూపిణీ      100
వైరాజమార్గ సంచారా సర్వ సత్పథ దర్శినీ
జాలంధరీ మృడానీ చ భవానీ భవ భంజనీ    101
త్రైకాలిక జ్ఞాన తంతు స్త్రికాల జ్ఞానదాయినీ
నాదాతీతా స్మ్రుతి: ప్రజ్ఞాధాత్రీ రూపా త్రిపుష్కరా   102
పరాజితా విధానజ్ఞా విశేషిత గుణాత్మికా
హిరణ్యకేశినీ హేమా బ్రహ్మ సూత్ర విచక్షణా   103
అసంఖ్యేయ పదార్దాంత, స్స్వర వ్యంజన వైఖరీ
మధుజిహ్వ మధుమతీ మధుమాసోద యా మధు:    104
మాధవీ చ మహాభాగా మేఘ గంభీర నిస్స్వనా
బ్రహ్మ విష్ణు మహేశాది జ్ఞాత వ్యర్ధ విశేషగా      105
నాభౌ వహ్ని శిఖాకారా, లలాటే చంద్ర సన్నిభౌ
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వ తారాకృతి ర్హ్రది   106
క్రుత్తికాది భరణ్యంత నక్షత్రే ష్ట్య ర్చితోదయా
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జోతి ర్విస్మ్రుతి జీవికా 107
బ్రహ్మాండ గర్భిణీ బాలా, సప్తావరణ దేవతా,
వైరాజోత్తమ సామ్రాజ్యా కుమారా కుశలోదయా    108
బగలా భ్రమరాంబాచ శివదూతీ శివాత్మికా
మేరు వింధ్యాది సంస్థానా, కాశ్మీర పురవాసినీ,     109
యోగనిద్రా మహానిద్రా, వినిద్రా రాక్ష సాశ్రితా,
సువర్నదా మహాగంగా పంచాఖ్యా పంచ సంహతి:      110
సుప్రజాతా సువీర్యా చ సుపోషా సుప్తి శ్శివా
సుగ్రుహా రక్త బీజాంతా, హతకందర్ప జీవికా     111
సముద్ర వ్యోమ మధ్యస్థా సమబిందు సమాశ్రయా
సౌభాగ్య రస జీవాతు స్సారాసార వివేక ద్రుక్      112
త్రివళ్యాది సుపుష్టాంగా, భారతీ భారతాశ్రితా
నాద బ్రహ్మమయీ విద్యా, జ్ఞాన బ్రహ్మ మాయీ పరా,    113
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ, బ్రహ్మ కైవల్య సాధనా,
కాలకేయ మహొదార వీర్య విక్రమ రూపిణీ    114
బడబాగ్ని శిఖావక్త్రా, మహాకబళ తర్పణా
మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతు:     115
పంచభూతా మహాగ్రాసా పంచభూతాది దేవతా
సర్వప్రమాణా సంపత్తి స్సర్వరోగ ప్రతిక్రియా   116
బ్రహ్మాండాంత ర్బహిర్వ్యా విష్ణు వక్షో విభూషిణీ
శాంకరీ విధి వక్రస్థా, ప్రవరా వర హేతుకీ    117
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా
సర్వాగమ సదాచార మర్యాదా యాతు భంజనీ    118
పుణ్యశ్లోక ప్రభంధాడ్యా సర్వాంత ర్యామి రూపిణీ
సామగాన సమారాధ్యా శ్రోత్రుకర్ణ రసాయానా 119
జీవలోకైక జీవాతుర్భ ద్రోదార విలోకనా,
తటిత్కోటిల సత్కాంతి స్తరుణీ హరి సుందరీ 120
మీననేత్రా చ సేంద్రాక్షీ విశాలాక్షీ సుమంగళా
సర్వమంగళ సంపన్నా సాక్షాన్మంగళ దేవతా 121
దేహహృద్దిపికా దీప్తి ర్జిహ్వ పాప ప్రణాశినీ
అర్ధ చంద్రోల్ల సద్ధంష్ట్రాయజ్ఞ వాటి విలాసినీ      122
మహాదుర్గా మహోత్సాహా మహాదేవ బలోదయా
డాకినీ డ్యా శాకినీ డ్యా హకినీ డ్యా సమస్త జుట్     123
నిరంకుశా నాకి వంద్యా షడాధారాధి దేవతా,
భువన జ్ఞాన నిశ్శ్రేణి ర్భువ నాకార వల్లరీ       124
శాశ్వతీ శాశ్వతాకారా లోకాను గ్రహ కారిణీ
సారసీ మానసీ హంసీ హంసలోక ప్రదాయినీ    125
చిన్ముద్రాలంకృత కరాకోటి సూర్య సమప్రభా
సుఖప్రాణి శిరోరేఖా సద సద్ద్రుష్ట ప్రదాయినీ  126
సర్వసాంకర్య దోషఘ్నీ గ్రహొపద్రవ నాశినీ
క్షుద్ర జంతు యఘ్నీ చ విషరోగాది భంజనీ 127
సదాశాంతా సదాశుద్దా గృహచ్చిద్ర నివారిణీ
కలిదోష ప్రశమనీ కోలాహల పురస్స్థితా         128
గౌరీ లాక్షణికీ ముఖ్యా, జఘన్యాకృతి వర్జితా
మాయా విద్యా మూలాభూతా వాసవీ విష్ణు చేతనా     129
వాడినీ వసురూపాచ, వసురత్న పరిచ్చదా
ఛాందసీ చంద్ర హృదయా, మంత్ర స్వచ్చంద భైరవీ 130
వనమాలా వైజయంతీ, పంచ ది వ్యాయుధాత్మికా
పీతాంబర మాయీ చంచ త్కౌ స్కుభా హరి కామినీ,       131
నిత్యా తథ్యా రమా రామా, రమణీ మృత్యు భంజనీ
జ్యేష్టా కాష్టా ధనిష్టాంతా, శరాంగీ నిర్గుణ ప్రియా    132
మైత్రేయా మిత్ర విందాచ, శేష్య శేష కళాశయా,
వారాణ సీవా సలభ్యా, చార్యా వర్త జనస్తుతా       133
జగదుత్పత్తి సంస్థాన సంహార త్రయ కారణా
త్వమంబ విష్ణు సర్వస్వం నమస్తే స్తు మహేశ్వరీ    134
సమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే
సిద్ధ లక్ష్మీ ర్మహాకాళీ మహాలక్ష్మీ ర్నమోస్తుతే        135
సద్యోజాతాది పంచాగ్ని రూపా పంచక పంచికా
యంత్ర లక్ష్మీ ర్భవ త్యాది రాద్యాద్యేతే నమోనమః    136
సృష్ట్యాది కారణాకార విత తే దోషవర్జితే
జగల్లక్ష్మీ ర్జగన్మాత ర్విష్ణుపత్నీ నమోస్తుతే        137
నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజే,
కనత్సౌవర్ణ రత్నాడ్య, సర్వాభరణ భూషితే  138
అనంతనిత్య మహిషి ప్రపంచే శ్వరనాయకి
అత్యుచ్చిత్ర పదాంతస్థే, పరమ వ్యోమనాయకీ    139
నాక పృష్ట గతారాధ్యే విష్ణులోక విలాసినీ
వైకుంట రాజమహిషీ శ్రీరంగ నగరాశ్రితే     140
రంగనాయకి భూపుత్రీ కృష్ణే వరద వల్లభే
కోటి బ్రహ్మంజాది సంసేవ్యే కోటి రుద్రాది కీర్తితే    141
మాతులుంగ మయం ఖేటం, సావర్ణ చషకం తథా
పద్మద్వయం పూర్ణ కుంభం, కీరంచ వరదాభయే     142
పాశ మంకుశం శంఖం చ, చక్రం శూలం కృపాణికాం
ధనుర్భాణౌ చాక్ష మాలాం చిన్ముద్రా మపి బిభ్రతీ    143
అష్టాదశ భుజేలక్ష్మీ ర్మహష్టాదశ పీటగే
భూనీళాది సంసేవ్యే చ స్వామీ చిత్తాను వర్తినీ   144
పద్మే పద్మాలయే పద్మీ, పూర్ణ కుంభాభి షేచితే
ఇంది రేందింది రాభాక్షీ, క్షీర సాగర కన్యకే        145
భార్గవీ త్వం స్వతంత్రేచ్చా, వశాకృత జగత్వతి:
మంగళా మంగళానాం త్వం దేవతానాం చ దేవతా   146
త్వ ముత్త మోత్త మానాం చ త్వం శ్రేయః పరమామృతం
ధనధాన్యాభి వృద్ధి శ్చ సార్వ భౌమ సుఖోచ్చ్ర యా        147
ఆందోళికాది  సౌభాగ్యా మత్తే భాది మహొదయా
పుత్ర పౌత్రాభి వృద్ధిశ్చ విద్యాభోగ జలాధికమ్         148
ఆయురారోగ్య సంపత్తి రష్టై స్వర్యంత్వ మేవ హి
పరమేశ విభూతి శ్చసూక్ష్మా త్సూక్ష్మతరాగతి:       149
సదయాపాంగ సందత్త, బ్రహ్మేంద్రాది పదస్థితి:
ఆవ్యా హత మహాభాగ్యం త్వ మేవా క్షో భ్య విక్రమా     150
సమన్వయా చ వేదానామ విరోదాత్త్వ మేవ హి
నిస్శ్రేయ స పద ప్రాప్తి సాధనా ఫలరూపిణీ                151
శ్రీ మంత్ర రాజరాజ్ఞీ చ, శ్రీ విద్యా క్షేమ కారిణీ
శ్రీం బీజ జప సంతుష్టా,  ఐం హ్రీం శ్రీం బీజ పాలికా   152
ప్రపత్తి మార్గ సులఖా విష్ణు ప్రథమ కింకరీ
క్లీం కారార్ధ సవిత్రీ చ సౌమంగల్యాది దేవతా,      153
శ్రీ షోడశాక్షరీ విద్యా, శ్రీయంత్ర పురవాసినీ ,
సర్వమంగళ మంగల్యే శివే సర్వార్ధ సాధికే   
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే             154

సనత్కుమార ఉవాచ
ఏవం స్తుతా మహాలక్ష్మీ ర్బ్రహ్మ రుద్రాది స్సురై:
సమద్భి రార్యైర్దే వైశ్చ నిస్సత్వై ర్భోగ వర్జితై:       1
జ్యేష్టా జుష్ట్యై శ్చ నిస్శ్రీ కై స్సంసారాత్స్వ పరాయణై:
విష్ణుపత్నీ దదౌ తేషాం, దర్శనం దృష్టి తర్పణమ్   2
శరత్పూర్ణేందు కోట్యాభ, ధవళా పాంగ వీక్ష ణై:
సర్వాంత్స త్వ సమావిష్టాం, శ్చక్రే హృష్టా వరందదౌ     3
సమద్భి రారై ర్దే వైశ్చనిస్సత్వైర్భోగ మర్భితై :

మహాలక్ష్మీ ఉవాచ
నామ్నాం సాష్ట సహస్రం మేప్రమాదాద్వాపి యస్సక్రుత్,
కీర్త యోత్త త్కులే సత్యం వ సామ్యా చంద్ర తారకమ్       4
కిం పునర్నియ యాజ్జప్తుర్మదేక శరణ స్య చ
మాత్రువత్సాను కం పాహం, పోశాకీ స్యామ హర్నిశమ్     5
మన్నామ స్మరతాం లోకే, దుర్లభం నాస్తి చింతితం
మత్ప్రసాదేన సర్వేపి స్వస్వేష్టార్ధ మవాప్స్యథ        6
లుప్త వైష్ణవ ధర్మ స్య మద్వ్రతే ష్వవ కీర్ణనః
భక్తి ప్రపత్తి హీన స్య వంధ్యో నామ్నాం జపోపిమే       7
తస్మాద వశ్యం తైర్దో షై ర్విహీనః పాపవర్జితః
జపే త్సాష్ట సహస్రం మే నామ్నాం ప్రత్య హమాదారాత్   8
సాక్షాద లక్ష్మీ పుత్త్రోపి దుర్భాగ్యా ప్యల సోపివా,
అప్రయత్నోపి మూడో పి వికలః పతితో పిచ       9
అవశాత్ ప్రాప్నుయాద్భాగ్యం మత్ప్ర సాదేనా కేవలం
స్పృహేయ మాచిరాద్దేవాః వరదానాయ జాపినః      10

సనత్కుమార ఉవాచ
దదామి సర్వమిష్టార్దే లక్ష్మీతి స్మర తాం ధ్రువం
ఇత్యు క్త్వాంతర్ధ ధే లక్ష్మి: వైష్ణవీ భగవత్కళా        11
ఇష్టా పూర్తంచ సుకృతం భాగధేయం చ చింతితమ్
స్వం స్వం స్థానం చ భోగం చ విజయం లేభి రే సురాః  12
తదే తత్ప్రవ దామ్యద్య లక్ష్మీ నామ సహస్రకం,
యోగినః పటతం క్షి ప్రంచింతార్ధా న వాప్స్యథ     13

గార్గ్య ఉవాచ
సనత్కుమారయోగీంద్ర  ఇత్యుక్త్వా సదయానిధి:
అను గృహ్య యయౌక్షి ప్రం తాంశ్చ ద్వాదశ యోగినః
తస్మా దేతద్ర హాస్యం చ గోప్యం జప్యం ప్రయత్నతః
అష్టమ్యాం చ చతుర్ధశ్యాం నవమ్యాం భ్రుగువాసరే,
పౌర్ణ మాస్యా మమయాం చ సర్వకాలే విశేషతః
జపెద్వా నిత్యకార్యేషు సర్వాన్కామానవాప్ను యాత్     ||

ఇతి శ్రీ స్కాంద పురాణే సనత్కుమార సంహితాయం
శ్రీ లక్ష్మీ సహస్రనామ మంత్ర స్తోత్రమ్ స్సమాప్తం.



11, ఆగస్టు 2016, గురువారం

ఓం సాయి నమో నమః


ఓం సాయి నమో నమః



ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జయ జయ సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః

ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జయ జయ సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః

ఓం సాయి నమో నమః
శ్రీ సాయి నమో నమః
జయ జయ సాయి నమో నమః
సద్గురు సాయి నమో నమః



10, ఆగస్టు 2016, బుధవారం

శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రం



శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రం



శివ ఉవాచ
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః

దేవ్యువాచ
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే

ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య
నారాయణ ఋషిః అనుష్టుప్ఛందః
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః

ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి

దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే

రోగానశేషానపహంసి తుష్టారుష్టాతు
కామాన్ సకలానభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణ



9, ఆగస్టు 2016, మంగళవారం

దుర్గాద్వాత్రింశన్నామావళి


దుర్గాద్వాత్రింశన్నామావళి


  1. దుర్గా 
  2. దుర్గార్తిశమనీ 
  3. దుర్గాపద్వినివారిణీ 
  4. దుర్గమచ్ఛేదినీ 
  5. దుర్గసాధినీ 
  6. దుర్గనాశినీ 
  7. దుర్గతోద్ధారిణీ 
  8. దుర్గనిహంత్రీ 
  9. దుర్గమాపహా 
  10. దుర్గమజ్ఞానదా 
  11. దుర్గదైత్యలోకదవానలా 
  12. దుర్గమా
  13. దుర్గమాలోకా 
  14. దుర్గమాత్మస్వరూపిణీ 
  15. దుర్గమార్గప్రదా 
  16. దుర్గమవిద్యా 
  17. దుర్గమాశ్రితా 
  18. దుర్గమజ్ఞానసంస్థానా 
  19. దుర్గమధ్యానభాసినీ 
  20. దుర్గమోహా 
  21. దుర్గమగా 
  22. దుర్గమార్థస్వరూపిణీ 
  23. దుర్గమాసురసంహంత్రీ 
  24. దుర్గమాయుధధారిణీ 
  25. దుర్గమాంగీ 
  26. దుర్గమతా 
  27. దుర్గమ్యా 
  28. దుర్గమేశ్వరీ 
  29. దుర్గభీమా 
  30. దుర్గభామా 
  31. దుర్గభా 
  32. దుర్గధారిణీ 
 నామావళిమిదం యస్తు దుర్గాయా మానవః 
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః 
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి 
వా ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః


8, ఆగస్టు 2016, సోమవారం

శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం



నమస్తే శరణ్యే శివే సానుకంపే



నమస్తే శరణ్యే శివే సానుకంపే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగ ద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే
నమస్తే మహా  యోగిని ఙ్ఞానరూపే
నమస్తే నమస్తే సదానంద రూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య బ్భీతస్య బద్ధస్య జంతోః
త్వ మేకా గతి ర్దేవి నిస్తారకర్తీ 
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
అనలే సాగరే ప్రాంతరే రాజగేహే
త్వమేకా గతి ర్దేవి నిస్తారనౌకా 
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

అపారే మహాదుస్తరే అత్యంతఘోరే
విపత్సాగరే మజ్జతాం దేహభాజం
త్వమేక గతి ర్దేవి నిస్తారహేతు
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

నమశ్చండికే చండ దుర్గండ లీలా 
సముత్ఖండతా ఖండితా శేష శత్రో
త్వమేకా గతి ర్దేవి నిస్తారబీజం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

త్వమే వాఘభావా ధృతాసత్యవాదీ
ర్నజాతా జితా క్రోధనా త్క్రోధ నిష్ఠా
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

నమో దేవి దుర్గే శివే భీమనాదే
సరస్వ త్యరుంధ త్యమోఘ స్వరూపే
విభూతిః శుచిః కాలరాత్రిః సతీత్వం
మస్తే జగత్తారిణి త్రాహి దుర్గే

శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరణాం
ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం
నృపతి గృహ గతానం వ్యాధిభిః పీడితానాం
త్వ మసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద

ఇదం స్తోత్రం మయా ప్రోక్త మాపదుద్ధార హేతుకం
త్రిసంధ్య మేకసంధ్యం వా పఠనాత్ ఘోరసంకటాత్
ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే
సర్వం వా శ్లోక మేకం వా యః పఠే ద్భక్తి మా న్సదా
స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదం
పఠనా దస్య దేవేసి కిం న సిద్ధ్యతి భూతలే
స్తవరాజ మిదం దేవి సంక్షేపా త్కథితం మయా


7, ఆగస్టు 2016, ఆదివారం

పురుషోత్తముడ నీవు ..



పురుషోత్తముడ నీవు



పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన  నాయందు మంచితన మేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది

పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన  నాయందు మంచితన మేది

నేర మింతయును నాది నేరుపింతయును నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానిని నీవు
ఈరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది

పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన  నాయందు మంచితన మేది
 పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను


5, ఆగస్టు 2016, శుక్రవారం

జగజ్జననీ శుకపాణి కళ్యాణి



జగజ్జననీ శుకపాణి కళ్యాణి



 జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
 జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి

 శుక స్వరూపిణీ మధురవాణీ 
శుక స్వరూపిణీ మధురవాణీ
శుక స్వరూపిణీ మధురవాణీ
శుక స్వరూపిణీ మధురవాణీ 

జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ శుకపాణి కళ్యాణి
జగజ్జననీ .. జగజ్జననీ

పాండ్యకుమారి .. భవానీ
పాండ్యకుమారి .. భవానీ 
అమ్మా శివరంజనీ పరమేశ్వరీ
అమ్మా శివరంజనీ పరమేశ్వరీ

వేద వేదాంత గాన స్వరూపిణీ 
వేద వేదాంత గాన స్వరూపిణీ
వేద వేదాంత గాన స్వరూపిణీ 

జగజ్జననీ శుకపాణి కల్యాణి
జగజ్జననీ శుకపాణి కల్యాణి
 జగజ్జననీ .. జగజ్జననీ .. జగజ్జననీ

4, ఆగస్టు 2016, గురువారం

మనసే హారతి షిరిడీ శ్రీపతి



మనసే హారతి షిరిడీ శ్రీపతి



మనసే హారతి షిరిడీ శ్రీపతి 
అభయం కోరితి విజయం వేడితి 
పాహిమాం దయ గనవోయి సాయిరాం 

మనసే హారతి షిరిడీ శ్రీపతి 
అభయం కోరితి విజయం వేడితి 
పాహిమాం దయ గనవోయీ సాయిరాం 

 సాయిరాం షిరిడి  సాయిరాం
 సాయిరాం షిరిడి  సాయిరాం

శాంతికి ప్రాకారం ప్రేమకు శ్రీకారం 
కరుణా సాగరం సాయీ ఆలయం 
సమంతకు సోపానం మమతకు ఆధారం 
జీవన పావనం నీ  గుడి ప్రాంగణం 

 గీతా బైబిలు ఖురాను సారము 
సాయీ నీ సుమధుర నామము 

మనసే హారతి షిరిడీ శ్రీపతి 
అభయం కోరితి విజయం వేడితి 
పాహిమాం దయ గనవోయి సాయిరాం 

చెరగని చిరునవ్వు తరగని సుఖ శాంతి 
జ్ఞాన విభూతి నిరతము కోరితి 
అందరి గురుమూర్తి పొందగ అనుభూతి 
నీ పద జ్యోతినై చేసెద సన్నిధి 

సర్వము నీవుగా సాధన చేయగా 
బాబా ఈయవోయి దీవెనా 

మనసే హారతి షిరిడీ శ్రీపతి 
అభయం కోరితి విజయం వేడితి 
పాహిమాం దయ గనవోయి సాయిరాం

మనసే హారతి షిరిడీ శ్రీపతి 
అభయం కోరితి విజయం వేడితి 
పాహిమాం దయ గనవోయి సాయిరాం 

 సాయిరాం షిరిడి  సాయిరాం
 సాయిరాం షిరిడి  సాయిరాం



3, ఆగస్టు 2016, బుధవారం

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు



ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు



ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే 
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే

వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే

గామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన
చేమ పూవు కడియాల చేయిపెట్టి
గామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన
చేమ పూవు కడియాల చేయిపెట్టి

చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే
వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే 
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే

ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి
తచ్చెడి పెరుగులోన తగవెట్టి
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి
తచ్చెడి పెరుగులోన తగవెట్టి

నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని ఊరడించరే
వొచ్చెలి వాపోవువాని ఊరడించరే

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే 
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టెలోన
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి

అప్పడైన  వెంకటేశుడసవాలకుడు గాన
తప్పకుండ బట్టివాని తలకెత్తరే
తప్పకుండ బట్టివాని తలకెత్తరే

ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే 
వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే


Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)