Keblinger

Keblinger

ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా

| 20, నవంబర్ 2016, ఆదివారం


ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా


ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ మునిహృదయ జలజబృంగ

ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

బ్రహ్మచారినై భక్తియోగినై ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై తాపత్రయమును విడిచి
కన్నెస్వామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా బంధము తెంచితి పందలవాస

ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

శరణం శరణం భవతరణ శబరిగిరీశా అయ్యప్ప
శుభదం శుభదం నీ చరణం హరిహరపుత్ర అయ్యప్ప
అయినరేఖల సంగమవేళ మిధ్యావాసపు మధ్యస్థలిలో

శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో 
శిఖరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది

నీ మహిమ ఒక్కటే అయ్యప్ప
ఈ మహికి దేవుడే అయ్యప్ప

స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం  శబరిగిరీశా ధన్యోహం

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) అయ్యప్ప స్వామి (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (13) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (41) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)
 

Copyright © 2010 ☼ భక్తిప్రపంచం ☼