
పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు
కొంతపెడ మరలి నవ్వేనీ పెండ్లికూతురు
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి
నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం నీరాజనం...
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్ మంగా అండనుండే స్వామిని
కొంతపెడ మరలి నవ్వేనీ పెండ్లికూతురు
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి
నీరజాలయమునకు నీరాజనం
నీరాజనం నీరాజనం...
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్ మంగా అండనుండే స్వామిని
చక్కనితల్లికి ఛాంగు భళా
తన చక్కర మోవికి ఛాంగు భళా
తన చక్కర మోవికి ఛాంగు భళా




